చాలా రోజుల నుంచి రాయాలి అనుకోవడమే గాని..అసలేం రాయాలో, ఎలా రాయాలో తెలియకుండా, ఒక క్లారిటీ కొరకు వెయిట్ చేస్తూ...ఎక్కువగా ఆలోచించకుండా, ఎలాగైతేనేం ఇలా మొదలు పెట్టాను..
చాలా ప్రశ్నలు, జవాబు దొరికినట్టే అనిపించి..ఇది సరైనదేనా లేక ఇంకేదైనా ది బెస్ట్ ఉందా అని ఆలోచించే టైపు 'నేను',
-హయగ్రీవ
1 కామెంట్:
Welcome "Common Young Man" :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి